అ పడిలేచే కడలి తరంగం లాటి జీవిత రంగంలో డబ్బుంటేనే ఆప్యాయతలూ, అభిమానాలూ, ఆపేక్షలూ చెల్లుబాటవుతాయా? లేకపోతే వాటికి విలువే లేదా? అనే ప్రశ్నకు సముద్రతీరాన బెస్తల జీవితపు నేపథ్యంలో డబ్బునే, ఆప్యాయతకీ లంగరందదని వాదోపవాదాలు పోయిన యువతీ యువకులకు ఓ గుణపాఠం జీవితానికీ, జీవిత సమస్యలకూ దర్పణం పట్టిన ఓ చమత్కారమైన నవజీవన నవలావాహిని పర్ణశాల ...New Episodes on every Monday and Wednesday.Produced by TeluguOne.For Sponsorships and Promotions reach out to us at
[email protected]✨ Contact - +91 9160311880Radio : www.teluguoneradio.comTelugu One : https://www.youtube.com/@teluguoneBhakthi One : https://www.youtube.com/@BhaktiOneKids One : https://www.youtube.com/@kidsoneTori Rj's Adda : https://www.youtube.com/@ToriRJsAddaRead less